సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, డా. చిన్నారెడ్డి
Views: 4
On
వనపర్తి,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్ మఖ్దూమ్ భవన్‌లోని సిపిఐ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డా. చిన్నారెడ్డి మాట్లాడుతూ –
“సురవరం సుధాకర్ రెడ్డి మృతి దేశ కమ్యూనిస్ట్ ఉద్యమానికి, బడుగు–బలహీన వర్గాలకు తీరని లోటు” అని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులకు, కమ్యూనిస్ట్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి, డా. చిన్నారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments