యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా తాటికాయల రాజేందర్ 

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా తాటికాయల రాజేందర్ 

జఫర్గడ్,తెలంగాణ ముచ్చట్లు: మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా మండలం లోని వడ్డేగూడెం గ్రామానికి చెందిన తాటికాయల రాజేందర్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ లైన్ ద్వారా జరిగిన ఎన్నికల్లో రాజేందర్ గెలుపొందారు. శుక్రవారం రాజేందర్ మండల కేంద్రంలో మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన  స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్యకు , పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువతకు కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .