బిజెపి పార్టీ జనరల్ సెక్రెటరీ సతీష్ కుమారుడి జన్మదిన వేడుకలకు హాజరైన జిల్లా నాయకులు
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం బిజెపి పార్టీ జనరల్ సెక్రెటరీ సతీష్ కుమారుడు సూర్య మొదటి పుట్టినరోజు వేడుకలు కొత్తకోట ఆర్కే రెడ్డి గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకలకు బిజెపి జిల్లా నాయకులు హాజరై మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న సూర్య ను ఆశీర్వదించారు.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి,జింకల కృష్ణయ్య, ముదిరాజ్ స్వాసైటీ సభ్యులు, కె.రఘుపతి రెడ్డి మాజీ జెడ్పిటిసి పెద్దమందడి, ఆర్.శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుత సర్పంచ్ వెలటూరు, మాజీ సర్పంచ్ కుర్వ బాలచంద్రయ్య, సి. వెంకటేష్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సి. వెంకటయ్య, ఈశ్వర్ రెడ్డి, దిండు శేఖర్, దిండు రవి, రామ్ రెడ్డి, సోలిపూర్ ఉప సర్పంచ్, అశ్విని రాధమ్మ బీజేపీ జిల్లా మహిళా మోక్ష అధ్యక్షురాలు, వేణు యాదవ్ తెరాస మండల అధ్యక్షులు, శివ ఘనపూర్ మండల ప్రధాన కార్యదర్శి, బుడ్డన్న, బాబన్న బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments