షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
Views: 33
On
చర్లపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ సాయికృష్ణ ఎంక్లేవ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకర్ గౌడ్ ఇంటికి వెళ్లారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ జరగడం బాధాకరమని, ప్రభుత్వం నుంచి లభించే సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నేమూరి మహేష్ గౌడ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి, శ్రీనివాస్, శ్రీశైలం, ప్రసాద్ రెడ్డి, వెంకట్, శంకర్ నాయక్, వేణు స్వామి, ఎల్లయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments