ప్రజల గుండెల్లో నిలిచినవాడే నిజమైన నాయకుడు
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Views: 14
On
వనపర్తి,అక్టోబర్3(తెలంగాణ ముచ్చట్లు):
ఉమ్మడి పెబ్బేరు మండల బీఆర్‌ఎస్ ముఖ్యనేతల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిత్యచైతన్యవంతులని, డబ్బు ప్రభావం కంటే సేవాభావమే ఎన్నికల్లో ప్రాధాన్యం సాధిస్తుందని స్పష్టం చేశారు.
“ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత నా దే, మీ అభ్యర్థిని మీరే నిర్ణయించండి” అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షుడు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments