గణేష్ ఉత్సవ కమిటీలకు విరాళాలు అందజేసిన తీగల కరుణాకర్ రావు 

గణేష్ ఉత్సవ కమిటీలకు విరాళాలు అందజేసిన తీగల కరుణాకర్ రావు 

తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:

మండలం లోని ఓబులాపూర్, మగ్దుమ్ తండా గ్రామాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ మండపాల్లో ఏర్పాటు చేసిన గణపతులను ఆదివారం పిఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు దర్శించుకొని ఆయా ఉత్సవ కమిటీల సభ్యులకు విరాళాలు అందజేసారు. ఓబులాపూర్ గ్రామంలో 

5గణేష్ ఉత్సవ కమిటీలకు రూ,13,000, మగ్దుమ్ తండాలో 3కమిటీలకు రూ,7,000 విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువకులు, పార్టీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఉత్సవ కమిటీలు కరుణాకర్ రావును శాలువాలతో సన్మానించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .