ఈనాటి ఈ బంధం… ఆనాటి అనుబంధం
Views: 7
On
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
కాలం మారినా... వయసులు పెరిగినా... స్నేహబంధం మాత్రం అలానే నిలుస్తుంది. ఆదివారం ఖమ్మం నగరంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ ఆ నిజానికి సాక్ష్యమైంది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన స్నేహితుడి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకలో తన చిన్ననాటి స్నేహితులు, విద్యార్థి దశలో కలసి చదువుకున్న మిత్రులను మళ్లీ కలుసుకోవడం ఆ వేదికను మరింత ఆప్యాయతతో నింపింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments