నేటి  ప్రజావాణి కార్యక్రమం రద్దు

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:

ఈ నెల 16న సోమవారం (నేడు) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు హనుమకొండ జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా కలెక్టరేట్‌లో గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నందున ప్రజావాణిని ఈసారి రద్దు చేసినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే, వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించబడుతుందని వివరించారు.ఈ నేపథ్యంలో, ప్రజలు తమ సమస్యలను త్వరలో జరిగే కార్యక్రమంలో అధికారులకు తెలియజేయవచ్చని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .