ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. 

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. 

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.

మెదక్  బ్యూరో తెలంగాణ ముచ్చట్లు:

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారించుటకు నేషనల్ హైవే మరియు ఆర్ అండ్ బి అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు  కారణాలను అడిగి తెలుసుకున్నారు.

  జాతీయ రహదారిపైన జరిగిన ప్రమాదలు ఓవర్ లోడ్  డ్రైవర్  డ్రింక్ చేసి ఉన్నందున ప్రమాదం జరుగుతాయని, అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కాషన్ బోర్డర్స్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి జాతీయ రహదారి అధికారులకు సూచించారు. రోడ్డు పక్కల నో షాపింగ్..నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు తో పాటు  ప్రమాద సూచికల  హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .