టీయూడబ్ల్యూజే (143) సభ్యత్వ నమోదు 

టీయూడబ్ల్యూజే (143) సభ్యత్వ నమోదు 

కాజీపేట తెలంగాణ ముచ్చట్లు:

 టి యు డబ్ల్యూ జే(143) యూనియన్ రాష్ట్ర నాయకులఆదేశానుసారం గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాజీపేట మీడియా పాయింట్ లో నిర్వహించారు మీడియా పాయింట్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, కార్యదర్శి కట్కూరి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా కాజీపేట లో పనిచేస్తున్న జర్నలిస్టులు టి యు డబ్ల్యూ జే 143 సభ్యత్వ నమోదు చేసుకున్నారు సభ్యత్వం తీసుకున్న వారికి యూనియన్ సభ్యత్వం రసీదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వెంకట్ స్వామి, సదానందం, రంజిత్, శ్యాంసుందర్, బుర్ర శ్రీనివాస్, స్వప్న, అచ్యుత్ కుమార్, సదానందం, శివకుమార్, సుదర్శన్ అశోక్ జాకీర్ సుకుమార్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .