రాచమళ్ళకు నివాళులు అర్పించిన తుమ్మల యుగంధర్

రాచమళ్ళకు నివాళులు అర్పించిన తుమ్మల యుగంధర్

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు: 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ సర్పంచ్‌, విశ్రాంత ఉపాధ్యాయుడు రాచమళ్ళ కృష్ణమూర్తికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్‌ శనివారం నివాళులర్పించారు.

రాచమళ్ళ స్వగృహానికి వెళ్లి కృష్ణమూర్తి చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులర్పించిన యుగంధర్‌, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల నేతలు తుమ్మల వర్గీయులు వినుకొండ కృష్ణ, రాచమళ్ళ రాము, నవీన్, వంకదారు వాసు, దిలీప్, బాలాజీ, వందనపు వెంకటేశ్వరరావు, రాచమళ్ళ నాగేంద్రరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .