వైరా వాసవి  క్లబ్  అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 

మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు...

వైరా వాసవి  క్లబ్  అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 

ఖమ్మం బ్యూరో, ఆగస్టు 21(తెలంగాణ ముచ్చట్లు)

మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపై చూపాలని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కలగాలని వాసవి క్లబ్ వైభవం వైరా జిల్లా ప్రతినిధులు పెనుగొండ ఉపేంద్రరావు గ్రంధి ప్రవీణ్ తెలియజేశారు. మహాలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద వాసవి  క్లబ్ వైభవం వైరా అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పట్టు చీర, సారె ,అలంకరణ సామగ్రి తదితర వస్తువులను దేవాలయ పురోహితులు  రాజశేఖర్ శర్మ కి అందజేస్తూ వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ వైభవం వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి మైలవరపు శ్రీనివాసరావు మిట్టపల్లి రాఘవIMG-20250821-WA0003రావు తాడికొండ రాము, కొణతం రాజారావు మిట్టపల్లి శ్రీనివాసరావు మిట్టపల్లి  సత్యనారాయణ తదితరులు పాల్గొని అమ్మవారు ఆశీర్వచనాలు అందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .