హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Views: 34
On
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని బుద్ద భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల గురించి చర్చించడం జరిగింది.
సానుకూలంగా స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ భూమి నీ అక్రమీస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నేమూరి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments