డాక్టర్ అవార్డు పొందిన వక్కల వెంకటస్వామికి సన్మానం
Views: 44
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
నాగేంద్రనగర్ జులైవాడకు చెందిన వక్కల వెంకటస్వామి ఇటీవల డాక్టరేట్ అవార్డు అందుకున్న సందర్భంగా హనుమకొండ జిల్లా జులైవాడలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని 50వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ అప్సర్ పాష ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సయ్యద్ అప్సర్ మాట్లాడుతూ, “ఇలాంటి అవార్డులు యువతకు ప్రేరణగా నిలుస్తాయి. వెంకటస్వామి ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మన
స్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ బషీర్, పొట్ల నితిన్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ సలీం, మేదర్ శ్రీకాంత్, రాము, శరత్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments