నేడు వెలటూర్ బిఆర్‌ఎస్ పార్టీ సన్నాక సమావేశం
మల్లక్ సురేష్ కుమార్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
Views: 6
On
పెద్దమందడి,నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెలటూర్ బిఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నేడు సన్నాక సమావేశం గ్రామంలో 8:30 గంటలకు నిర్వహిస్తున్నట్టు గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మల్లక్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
వెలటూర్ బిఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు తప్పక హాజరు కావాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రామ నాయకులతో చర్చించి బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయిస్తామని మల్లక్ సురేష్ కుమార్ తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments