ఎస్‌జీఎఫ్‌ గేమ్స్‌లో వెల్టూర్ విద్యార్థుల ప్రతిభ.

ఎస్‌జీఎఫ్‌ గేమ్స్‌లో వెల్టూర్ విద్యార్థుల ప్రతిభ.

పెద్దమందడి,అక్టోబర్03(తెలంగాణ ముచ్చట్లు):

జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌  క్రీడా పోటీల్లో పెద్దమందడి మండలం వెల్టూర్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ విజయానికి కృషి చేసిన వెల్టూర్ పాఠశాల విద్యార్థులు, ఫిజికల్‌ డైరెక్టర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.క్రీడల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొని ప్రతిభ కనబరిచి మండల జట్టుకు మంచి ఫలితాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఫిజికల్‌ డైరెక్టర్‌ చేస్తున్న కృషిని అభినందించారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి పాఠశాలకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.