చెంగల రవీందర్‌ను పరామర్శించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య

చెంగల రవీందర్‌ను పరామర్శించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య

నెక్కొండ,తెలంగాణ ముచ్చట్లు:

ఇటీవల మృతిచెందిన చెంగల మొగిలియ్య గౌడ్ కుటుంబాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సోమవారం పరామర్శించారు. నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన మొగిలియ్య గౌడ్ కుమారుడు చెంగల రవీందర్, ఎంపీ వ్యక్తిగత సహాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య, ఆమె భర్త డాక్టర్ నజీర్ తో కలిసి చెంగల కుటుంబ నివాసానికి వెళ్లి, మొగిలియ్య గౌడ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం రవీందర్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీతో కలిసి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.IMG-20250714-WA0048

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .