మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

సింగపురం ఇమ్మానుయేల్ రాజ్

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామానికి చెందిన గడ్డం రవీందర్ ఇటీవల మరణించిగా స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర కుమారుడు ఇమ్మానుయేల్ రాజ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గురువారం రవీందర్ నివాసానికి వెళ్లిన ఇమ్మానుయేల్ రాజ్, రవీందర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు సింగపురం కుటుంబం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు కొంగటి శ్రీకాంత్, పోలు చంద్రయ్య, అఖిల్, శ్రీధర్, రాజేందర్, చార్లెస్, గడ్డం సురేష్, శ్రీపతి రాజేందర్, మోహన్, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సింగపురం దయాకర్, జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ సింగపురం నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .