గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ నీ నిలబెట్టుకోవాలి
కిల గణపురం బిఆర్ఎస్ యువ నాయకుడు పోలిశెట్టి ప్రతాప్
Views: 18
On
వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు:
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం ఇచ్చిన హామీ ని అమలు చేయాలని గణపురం మండలం బీఆర్ఎస్ యువ నాయకులు పోలిశెట్టి ప్రతాప్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఇచ్చిన హామీని బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని,ఈ డబ్ల్యూ ఎస్ జి ఓ 29 ను తక్షణమే రద్దు చేయాలని అన్నారు.బీసీలకు ప్రత్యేక శాఖ కేటాయించాలని ఆయన కోరారు.బడ్జెట్లో లక్ష కోట్ల బడ్జెట్ ను బీసీల అభివృద్ధికి కేటాయించాలి ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ రిజర్వేషన్లు చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం 60 శాతం బీసీలకు కేటాయించాలి .ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో బీసీలకు 60 శాతం రిజర్వేషన్ ఆములయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments