యువత స్వయం ఉపాధితో ఎదగాలి 

గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు ఆర్ఎంపీ ల  పాత్ర కీలకం

యువత స్వయం ఉపాధితో ఎదగాలి 

నూతన శ్రీ రామ మెడికల్ జనరల్ స్టోర్ ప్రారంభోత్సవం 

-- వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి 

వనపర్తి,ఆగస్టు 18( తెలంగాణ ముచ్చట్లు):

యువత స్వయం ఉపాధిని ఎంచుకొని ఎదగాలని పెద్దమందడి మండలం వెల్టూర్  మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం వెల్టూర్ గ్రామంలోని నూతన శ్రీ రామ మెడికల్ జనరల్ స్టోర్ తో పాటు ఆర్ఎంపీ డాక్టర్ మల్లేష్ నిర్వహిస్తున్న  క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ... రోగుల పరిరక్షణలో ఆర్.ఎం.పి  డాక్టర్ల పాత్ర కీలకమని వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రాథమిక చికిత్సకు గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో డాక్టర్ మల్లేష్ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించడం పట్ల డాక్టర్ మల్లేష్ ను అభినందించారు. రోగులకు మరింత అందుబాటులో ఉండి ప్రాథమిక చికిత్స అందించాలని డాక్టర్ మల్లేష్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బాబురెడ్డి, చిత్తూరు కృష్ణారెడ్డి, దయ్యాల హేమంత్, రఘువర్ధన్ రెడ్డి, దయ్యాల రమేష్, రుక్మద్దీన్, కుమ్మరి కొండన్న, కావలి వెంకటయ్య, సుద్దబాయి రాజు, చందు రెడ్డి, పట్నం సత్తన్న,కానా మన్నెం, డాక్టర్ మల్లేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.IMG-20250818-WA0102

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .