టీడీపీ కార్యకర్తల పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
Views: 53
On
డెస్క్, తెలంగాణ ముచ్చట్లు:
కేసీఆర్, కేటీఆర్ మరియు వారి కుటుంబంలోని చిన్నారుల పట్ల ట్విట్టర్ స్పేస్‌లో అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు చంద్రసామ నాగవెంకట్ మరియు గాయత్రి అనే టీడీపీ కార్యకర్తలపై వరంగల్ జిల్లాలోని సంగెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments