వర్షానికి కూలిపోయిన చేనేత కార్మికుని ఇల్లు

ఆదుకోవాలని చేనేత కార్మికుని వేడుకొలు

వర్షానికి కూలిపోయిన చేనేత కార్మికుని ఇల్లు

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేనేత కార్మికుని ఇల్లు పూర్తిగా కూలిపోయింది.దేవరుప్పులంలోని కడవెండి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు నల్ల అశోక్ ఇల్లు వర్షానికి పై కప్పు మంగళవారం కూలిపోయింది.బట్ట నేస్తనె పొట్ట నిండే ఓ చేనేత కార్మికుడు నల్ల అశోక్ తన ఇల్లు కూలిపోవడంతో దీనస్థితిలో ఉన్నాడు.ఇలానే వర్షం పడితే ఇల్లు పూర్తిగా నేలమట్టం ఆయితే నా పరిస్థితి ఏంటి అని దుక్కంలొ ఉన్న చేనేత కార్మికుడు తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .