నేటితో ముగియనున్న నిమ్స్ ఉద్యోగాల దరఖాస్తు గడువు ...
Views: 6
On
హైదరాబాద్ తెలంగాణ ముచ్చట్లు:
*హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన 101 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.
* 36 ఏళ్ల లోపు ఉండి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24లోపు దరఖాస్తు చేసుకోగలరు.
* పూర్తి వివరాలకు https://t.ly/cbNf5
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments