గత పాలకులు తెలంగాణ తల్లిని మరుగున పడేశారు: సిఎం రేవంత్ రెడ్డి

గత పాలకులు తెలంగాణ తల్లిని మరుగున పడేశారు: సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ తెలంగాణ ముచ్చట్లు:

* గత పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు తెలంగాణ తల్లిని మరుగున పడేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 

* ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసి మాట్లాడారు.

 *"నేనే తెలంగాణ అనేలా గత పాలకులు వ్యవహరించారు. డిప్యూటీ సీఎం భట్టి కేరళలో ఉండటం వల్ల హాజరు కాలేకపోయారు. డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం"* అని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .