ఎంపీజే ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్ల పంపిణీ 

ఎంపీజే ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్ల పంపిణీ 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఇటీవల మున్నేరు వరద తాకిడికి ఖమ్మం లోని పలు డివిజన్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అందులో పలు పేద కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రులయ్యారు. జిల్లా ఎంపీజే అధ్యక్షులు ఎస్.కె ఖాసిం తన బృందంతో వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ప్రకటించిన సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇస్లాంపేట రామన్నపేట వరద బాధిత ప్రాంతాలను సందర్శించి, అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పి, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా కోశాధికారి మొహమ్మద్ హకీం, కార్యదర్శి బొగ్గవరపు సతీష్, సభ్యులు అజీజ్, హుసేన్ మియా, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .