అక్టోబర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ!
Views: 21
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీని అక్టోబర్లో చేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
* టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా వచ్చే నెలలో గుత్తేదారులను ఎంపిక చేయనుంది.
* రూ.100 కోట్లతో 85.35 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
* జులైలోనే ఈ సరఫరా జరగాల్సి ఉండగా ఈ సారి ఆలస్యమైంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments