హైడ్రా దూకుడు... పేదోళ్లకు గుబులు

హైడ్రా దూకుడు... పేదోళ్లకు గుబులు

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

*మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉదిత్త పరిస్థితి

* ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి దిగిన హైడ్రా నిరుపేద బాధితులు

* అడ్డుకొని అరెస్ట్ చేస్తున్న మాదాపూర్ పోలీసులు

*చెరువుల అక్రమ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వాగతిస్తున్న... ఇప్పుడు పేదల ఇండ్లపైకి రావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .