భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్‌టెల్‌!

భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్‌టెల్‌!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని యూజర్లకు టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ కొన్ని మినహాయింపులు ఇచ్చింది.

* ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ఇస్తామని స్పష్టం చేసింది. 

* అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోజుకు 1.5GB మొబైల్‌ డేటాను అందించనున్నట్లు పేర్కొంది.

* పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల బిల్లు చెల్లింపునకు 7 రోజుల పాటు గడువు పొడిగించింది.

* ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వారికి 4 రోజుల అదనపు వ్యాలిడిటీ కల్పించినట్లు ప్రకటించింది..

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .