సుభాని ఖాన్ ను సన్నానించిన జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు

సుభాని ఖాన్ ను సన్నానించిన జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ప్రకాష్ నగర్ వంతెన పై మున్నేరు వరద ఉధృతతో ఉధృతలో చిక్కుకున్న తొమ్మిది మంది ప్రాణాలను కాపాడి కాపాడిన శుభాని ఖాన్ ను తమ ప్రాణానికి తెగించి పోతే తాను ఒక్కడే పోతా వస్తే 10 మంది వస్తాం అని ధైర్యం తో ప్రకాష్ నగర్ వంతెన పై మున్నేరు వరద ఉధృతలో చిక్కుకున్న 9 మంది ప్రాణాలు కాపాడిన జెసిబి డ్రైవర్ సుభాని ఖాన్ ను హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో సన్మానించి 25000/- చెక్ అందించినా జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబశ్శిర్ ఉజ్ జఫర్ , స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ హఫీజ్, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ ఖాలిదా పర్వీన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .