దోమల వ్యాప్తి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

--జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

దోమల వ్యాప్తి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

 దోమల వ్యాప్తి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ పాజిటివ్ వచ్చిన ఇంటి పరిసరాలతో పాటు చుట్టుపక్కల పారిశుధ్యం ఫీవర్ సర్వే చేయాలిని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.

వర్షాకాలంలో నిలువ నీరు ఉండకుండా ఎప్పటికప్పుడు డ్రై డే కార్యక్రమం పకడ్బందీ గా నిర్వహించి దోమలు వ్యాప్తి చెందకుండా కట్టు దిట్టమైనచర్యలు తీసుకోవాలని మున్సిపల్. పంచాయతీ అధికారులను ఆదేశించారు. నేడు శుక్రవారం ఉదయం డ్రై డే కార్యక్రమం సందర్భంగా జిల్లాలో చేయబడుతున్న కార్యక్రమాలు పారిశుద్ధ కార్యక్రమాలు. వివిధ గ్రామాలలో వచ్చిన ప్రాంతాలు ప్రాథమిక ఆరోగ్య తన ఖిచేశారు. కొత్తకోట మున్సిపాలిటీలో4,11 వార్డులు. మదనాపూర్ మండలంలో గోపన్ పేట. ప్రాథమిక సబ్ సెంటర్. నర్సింయపల్లి. మదనాపూర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తకోట మండలం నాటెవల్లి గ్రామ పంచాయతీలో పర్యటంచారు. జ్వరం వచ్చిన ప్రాంతాలలో పారిశుద్ధ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .