తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం
Views: 4
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* తెలంగాణాలో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు..
* ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
* తెలంగాణాలోని యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌లోని మెడికల్ కళాశాలలకు అనుమతి
* ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభానికి అనుమతినిచ్చిన కేంద్రం
* నాలుగు కాలేజీల్లో 2024- 25 సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు
* కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల అనుమతుల కోసం చాలా కాలంగా తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు
* గతంలో ఎనిమిది వైద్య కళాశాలలకు అనుమతికి నిరాకరించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్
* నూతన వైద్య కళాశాలల కు అనుమతి కోసం గత కొంత కాలంగా రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు
* ఎనిమిదింటిలో నాలుగు కళాశాలలకు అనుమతి ఇచ్చిన కేంద్రం
* ఆంధ్రప్రదేశ్‌లో కడప, పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి..
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments