స్టేషన్ పెండ్యాల వద్ద గంజాయి పట్టివేత

స్టేషన్ పెండ్యాల వద్ద గంజాయి పట్టివేత

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

స్టేషన్ పెండ్యాల రైల్వే స్టేషన్ వద్ద సోమవారం ధర్మసాగర్ పోలీసులు  గంజాయి పట్టుకున్నారు.ధర్మసాగర్ ఎస్ఐ నరసింహారావు తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా, మునిగాల మనోహర్ (23) అనే వ్యక్తి అనుమానాస్పదంగా సంచితో తిరుగుతూ కనిపించాడు. అతనిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారించగా, సంచిలో సుమారు 700 గ్రాముల గంజాయి ఉన్నట్లు తేలింది.

పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిపై విచారణ చేపడుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిషేధిత పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .