మారథాన్ రన్ లో పతకం  సాధించిన కానిస్టేబుల్ ను అభినందించిన పోలీస్ కమిషనర్.

మారథాన్ రన్ లో పతకం  సాధించిన కానిస్టేబుల్ ను అభినందించిన పోలీస్ కమిషనర్.

.ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

అక్టోబర్ 20 న ఢిల్లీ లో జరిగిన వేదాంత హాఫ్ మారథాన్ రన్ లో పతకం సాధించిన కానిస్టేబుల్ పిల్లి రాజు ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. మొత్తం 36000 మంది పాల్గొన్న హాఫ్ మారథాన్ రన్ లో కానిస్టేబుల్ పిల్లి రాజు 01:53 నిముషాలలో పూర్తి చేసి మెడల్ సాధించారు. అంతేకాకుండా  ఆగష్టు 28న ఎన్ ఎం డి సి మారాథోన్ హైదరాబాద్ రన్ 42 కిలోమీటర్ల పరుగులో కూడా 04:42  నిముషాలు పూర్తి చేసి మెడల్ సాధించారు. క్రీడల పట్ల వున్న మక్కువతొ దేశంలో ఎక్కడ మారథాన్ రన్ జరిగిన పాల్గొని విజయం సాధించి జిల్లా కు మంచి పేరు తీసుకోని రావాలని పోలీస్ కమిషనర్ అభినందిచారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణ మూర్తి, ఆర్ ఐ కామరాజు పాలొగొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .