ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కేక్ కట్ చేసి  శుభాకాంక్షలు తెలియజేశారు.హనుమకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయంలో 65వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోలేపాక అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి  సోదర,సోదరీమణులకు  క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
* హసన్ పర్తిలో*IMG-20241225-WA0375
హసన్‌ పర్తి మండలంలోని వివిధ గ్రామాల చర్చిలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెండవ డివిజన్ వంగపహాడ్ గ్రామంలోని పునీత అంతోని చర్చిలో జరం ఫాదర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా హసన్ పర్తి గ్రామంలో యూత్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ ఆదేశాల మేరకు చర్చిలో దుప్పట్లు పంపిణీ మరియు పెంబర్తి గ్రామంలో దప్పట్లు పంపిణీ చేసి క్యాలండర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నందిపాక భాస్కర్, హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీ ఎర్ర ప్రకాష్,హాన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, వీసం సురేందర్ రెడ్డి, బస్కూరి శ్రీనివాస్,ఆరెల్లి వెంకటస్వామి, పుల్ల రవీందర్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్ కుమార్,     తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .