భారీ వర్షాలు కారణంగా నేలమట్టం అయిన ఇల్లు

భారీ వర్షాలు కారణంగా నేలమట్టం అయిన ఇల్లు

తెలంగాణ ముచ్చట్లు నూగూరు వెంకటాపురం ములుగు జిల్లా :

మండలంలోని మొర్రవానిగూడెంగ్రామపంచాయతీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇల్లు కూలి నేలమట్టం అయినా ఇంటిని రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఆర్ ఐ మల్లయ్య సందర్శించారు కూలీల ఇంటికి తాసిల్దార్ కార్యాలయం నుండి ఆర్థిక సహాయం అందజేస్తామని తాసిల్దార్ లక్ష్మీరాజయ్య తెలియజేయడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .