ప్రమాద బీమా క్లెయిమ్ అందజేత

ప్రమాద బీమా క్లెయిమ్ అందజేత

ఎల్కతుర్తి, అక్టోబర్ 19:(తెలంగాణ ముచ్చట్లు)

ఎల్కతుర్తి పురుషుల పొదుపు సమితి పరిధిలోని సభ్య సంఘమైన జై కిసాన్ పురుషుల పొదుపు సంఘం, దామెర-2 లో సభ్యునిగా కొనసాగుతూ ప్రమాదవశాత్తు మరణించిన సభ్యుడు పోలు రవి నామినికి ప్రమాద బీమా క్లెయిమ్ కింద రూ. 2,00,000 అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు శ్రీ బరిదుల రాజిరెడ్డి, సంఘ అధ్యక్షులు మద్దె అన్నయ్య, దామెర-1 పర్యవేక్షకులు కవ్వంపల్లి మురళి, సమితి గణకులు పోలు పున్నంచందర్, సంఘ గణకులు నరిగె రాజు మరియు సంఘ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!