వేల్పుల ఎల్లయ్యను పరామర్శించిన బీజేపీ నేత పెరుమాండ్ల వెంకటేశ్వర్లు

వేల్పుల ఎల్లయ్యను పరామర్శించిన బీజేపీ నేత పెరుమాండ్ల వెంకటేశ్వర్లు

జఫర్ ఘడ్,అక్టోబర్21(తెలంగాణ ముచ్చట్లు..

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం జఫర్గడ్డ్ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త వేల్పుల రాజు తండ్రి వేల్పుల ఎల్లయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు స్వయంగా వెళ్లి ఎల్లయ్యను పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జనగామ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. వలి పాషా, స్థానిక సంస్థల ఎన్నికల మండల కన్వీనర్ మారపల్లి రవి, మండల ఉపాధ్యక్షులు పందిబోయిన రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు తాళ్లపల్లి సురేష్ గౌడ్, ఓబీసీ మోర్చా నాయకుడు పందిబోయిన యాదగిరి, బూత్ అధ్యక్షుడు రాపర్తి వినయ్ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!