దీపాల కాంతిలో కొత్త ఆశలు – ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

ఏఐపిసి నేషనల్ హెడ్డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

దీపాల కాంతిలో కొత్త ఆశలు – ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

వనపర్తి,అక్టోబర్19(తెలంగాణ ముచ్చట్లు):

మన గతపు జ్ఞాపకాలను, అవశేష చింతనలను దాటి, దీపావళి అమావాస్య చీకటిని వదిలి, దీపాల వెలుగులో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుదాం అని వనపర్తి నియోజకవర్గ ప్రజలకు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.కాంతుల పండుగ దీపావళి శోభ గ్రామాలు, పట్టణాలు, ఇళ్ల ముందు రంగోళీలు, దీపాల వరుసలతో ప్రతిబింబిస్తోంది. పెద్దలు, పిల్లలు కొత్త బట్టలు ధరించి, పటాకులు పేల్చుతూ ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని కోరారు. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి ఆనందాన్ని ఆస్వాదించాలని, ఈ పండుగ అందరికీ సుఖశాంతులు, ఆరోగ్యం, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షిస్తూ, డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!