ఉప్పల్ లో బోనాలు ఉత్సవాలు భారీ బందోబస్ పర్యవేక్షించిన

రాచకొండ సిపి సుధీర్ బాబు

ఉప్పల్ లో బోనాలు ఉత్సవాలు భారీ బందోబస్ పర్యవేక్షించిన

ఉప్పల్ 

ఉప్పల్ లో బోనాలు ఉత్సవ సందర్భంగా భారీ  బందోబస్ ఏర్పాటు పర్యవేక్షించిన రాచకొండ కమిషనర్  సుధీర్ బాబు ఐపిఎస్   ఉప్పల్ పోలీస్ స్టేషన్ సందర్శించా రు. అనంతరం సీసీ కెమెరాలు పరిశీలించి అధికారులకు జాగ్రత్తలు సూచనలు చేశారు.  ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలో  బోనాలు ఉత్సవ జరుగుతున్న సందర్భంగా ఏరియాలలో పోలీస్ భారీ బందోబస్ ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్న అనుమానం ఎవరిపై వచ్చిన స్పందించాలని పోలీసులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు లేకుండా చూడాల ని అధికారులను ఆదేశించినరు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .