హుజూరాబాద్‌లో వాతావరణం మార్పు.. చిరుజల్లులతో ప్రజలకు ఉపశమనం.

హుజూరాబాద్‌లో వాతావరణం మార్పు.. చిరుజల్లులతో ప్రజలకు ఉపశమనం.

హుజురాబాద్, జూన్ 4(తెలంగాణ ముచ్చట్లు ):

హుజూరాబాద్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారి చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశంతో పాటు చల్లని గాలులు వీయడంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. పలుచోట్ల స్వల్ప వర్షం కురవడంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి.
ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఈ వర్షంతో ఊరట పొందారు. రైతులు కూడా వర్షాన్ని స్వాగతిస్తూ, వ్యవసాయ పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రాంతంలో మరికొన్ని గంటల పాటు మేఘావృత వాతావరణం కొనసాగనున్నట్లుస్థానికులు పేర్కొన్నారు. IMG-20260604-WA0054

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .