సీఎం సహాయనిధి… ఆరోగ్య పెన్నిధి

ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

సీఎం సహాయనిధి… ఆరోగ్య పెన్నిధి

సూరారం డివిజన్,తెలంగాణ ముచ్చట్లు:

సూరారం డివిజన్ కు చెందిన పి. సత్యనారాయణ తండ్రి అప్పా రావు ఇటీవల కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, వెంటనే స్పందించి సీఎం సహాయనిధి నుండి రెండు లక్షల రూపాయలను మంజూరు చేయించి బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ, “నిరుపేదలకు ఆరోగ్య భద్రత ఇవ్వడం ఈ సహాయనిధి ప్రధాన ఉద్దేశ్యమని” తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .