కాజీపేట్ లో సంతకాల సేకరణ 

కాజీపేట్ లో సంతకాల సేకరణ 

 కాజీపేట అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు)

ఏ ఐ సి సి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రెడ్డి పిలుపుమేరకు కాజీపేటలోని డిజిల్ కాలనీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ 47 వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అజ్గర్ ఆధ్వర్యంలో ఓటు చోరీ అనే అంశంపై అవగాహన తోపాటు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ ఇప్ప శ్రీకాంత్ తమ్మడి మధు మానస మైసారపు సిరి లారెన్స్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కొమురవెల్లి రమేష్ మైనారిటీ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ బిలాల్ తిరుపతి శ్రీనివాస్ గరిక శివకృష్ణ, వెంపటి. నాగ మహేష్ , బర్ల రాజ్ కుమార్, దొంగల కుమార్ యాదవ్, ఇమ్మడి రవి ,సిలువూరి మల్లికార్జున్ , గోనెల అనిల్ కుమార్, మహమ్మద్ అలీముద్దీన్, దార్ల రాజకుమార్, సంగాల ప్రదీప్ కుమార్, మహమ్మద్ మజారుద్దీన్ దయాసాగర్, కార్తీక్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .