ఎమ్మెల్యే,ఎంపిని కల్సిన కాంగ్రెస్ నాయకులు
Views: 153
On
జఫర్గడ్, తెలంగాణ ముచ్చట్లు: స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం హనుమకొండలో మర్యాదా పూర్వకంగా కలుసుకుని పూల బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన. కడియంను కల్సిన వారిలో పార్టీ నేతలు ఇల్లందుల శ్రీనివాస్, జ్యోతి యాకయ్య, ఇల్లందుల మొగిలి, తాటికాయల అశోక్ ఉన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments