ఎమ్మెల్యే ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు,రైతులు
Views: 28
On
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి పెద్ద చెరువు మరమ్మతుల కోసమై కోటి 12 లక్షల రూపాయలను మంజూరు చేయించి చెరువుల బలుపేతానికి కృషిచేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డిని పెద్దమందరడి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సన్మానించారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజి జెడ్పిటిసి వెంకటస్వామి , వనపర్తి జిల్లా యువజన అధ్యక్షుడు ఆదిత్య మరియు మాజీ ఎస్ఎంసి చైర్మన్ టైలర్ రవి, టిఎంఆర్ నాయకులు ఎస్ రాఘవేందర్, గొల్ల పుల్లన్న యాదవ్, బోయ స్వామి, నీలం రవి, గట్టు రాజశేఖర్ ,సాయికుమార్, కిషోర్, లోకేష్ మరియు రైతులు పాల్గొని రైతుల తరఫున మరియు పెద్దమందడి గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే మేఘా రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments