జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
నాగారంలో కాంగ్రెస్ శ్రేణుల ఆనందోత్సాహాలు
Views: 30
On
నాగారం, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఘనంగా సంబరాలు జరిగాయి.విజయాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు బాణాసంచా పేల్చి, పరస్పరం స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమం సందడి సందడిగా సాగింది.కాంగ్రెస్ విజయం ప్రజలకు చేసిన హామీలపై విశ్వాసానికి నిదర్శనమని, ఇదే నమ్మకంతో స్థానిక సమస్యల పరిష్కారాని కి కృషి చేస్తామని ముప్పు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2025 21:31:43
కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ


Comments