బాధిత కుటుంబానికి సురేష్ కుమార్ ఆర్థిక సాయం
Views: 3
On
పెద్దమందడి,నవంబర్13( తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గజ్జ రాములు గారి అన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ జిల్లా నాయకులు పానుగంటి సురేష్ కుమార్ గురువారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, దశదిన కర్మ నిర్వహణ ఖర్చుల నిమిత్తం సురేష్ కుమార్ వ్యక్తిగతంగా 2,000 రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన సురేష్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది. ఇలాంటి కష్టసమయాల్లో సహాయం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2025 21:31:43
కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ


Comments