శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పోలీస్ వెల్ఫేర్ స్కూల్లో క్రీడా పోటీలు

శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పోలీస్ వెల్ఫేర్ స్కూల్లో క్రీడా పోటీలు

ఖమ్మం బ్యూరో, నవంబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;


WhatsApp Image 2025-11-14 at 7.27.29 PMపాఠశాలల్లో క్రీడల పోటీలు విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయని శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ చైర్పర్సన్ నిష్ఠశర్మ అన్నారు. శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పోలీస్ సంక్షేమ ఉన్నత పాఠశాలలో ఈరోజు నిర్వహించిన క్రీడా పోటీలను స్కూల్ చైర్ పర్సన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్కూల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ....ఈ పోటీలు విద్యార్థులలో ప్రతిభను వెలికితీయడానికి, శిక్షణ ఇవ్వడానికి మరియు వివిధ స్థాయిలలో (జోనల్, జిల్లా, రాష్ట్ర) వారికి అవకాశం కల్పించడానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏ ఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏ ఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ ఐ కామరాజు, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!