ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు.
Views: 6
On
హాసన్ పర్తి,నవంబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు):
హాసన్ పర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజును 66 వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కనపర్తి కిరణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చిత్ర పఠానికి పాలభిషేకం నిర్వహించారు. నిరుపేదలకు పండ్ల పంపిణీ చేసి శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్ఐసి వెంకన్న,వీసం సురేందర్ రెడ్డి,ఆరెల్లి వెంకటస్వామి,జన్ను రవీందర్,పుల్ల రవీందర్,కోడెల మురళి,తాళ్ల మధు,పెద్దమ్మ నరసింహారావు,గరిగా రాజు,పెద్దమ్మ సురేష్,మూల తిరుపతి,పోతరాజు ప్రభాకర్,శీలం రమేష్ వేల్పుల సాంబయ్య,శీలం పృథ్వీరాజ్,వల్లాల గంగన్న,పల్లెపూ ఆనుష,బోడ కిషోర్,మొగిలి,పుల్ల రమేష్,వాస్తు రవీందర్,బాబు,కనపర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2025 21:31:43
కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ


Comments