దుర్గమ్మ గుడి వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Views: 4
On
వేలేరు,17నవంబర్(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం సోడషపల్లి గ్రామంలో దుర్గమ్మ గుడి వార్షికోత్సవాన్ని గ్రామ ప్రజలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయంలో టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, గ్రామ అభివృద్ధి కలగాలనే సంకల్పంతో అమ్మవారి దివ్యాశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండలం, గ్రామ స్థాయి పార్టీ ప్రతినిధులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, యువజన నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు సహా అనేక మంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2025 21:31:43
కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ


Comments