చక్రిపురం లో శ్రీ ధన్వంతరి ఫార్మసీ–పౌలిక్లినిక్ ప్రారంభం

చక్రిపురం లో శ్రీ ధన్వంతరి ఫార్మసీ–పౌలిక్లినిక్ ప్రారంభం

చర్లపల్లి, నవంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్‌ పరిధిలోని చక్రిపురం చౌరస్తాలో ఆధునిక వైద్య సదుపాయాలతో శ్రీ ధన్వంతరి ఫార్మసీ & పౌలిక్లినిక్ శనివారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ప్రొప్రైటర్ అఖిల్ తేజ ఈ పౌలిక్లినిక్‌ను అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు సోమశేఖర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సీతారాం రెడ్డి, యాదిరెడ్డి తదితరులు ధన్వంతరి ఫార్మసీ ప్రారంభోత్సవంపై శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రొప్రైటర్ అఖిల్ తేజ మాట్లాడుతూ,“క్లినిక్‌లో నైపుణ్యమైన జనరల్ మరియు ఎంబిబిఎస్ వైద్యులు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆధునిక పద్ధతులతో ఉత్తమ సేవలు అందించటం మా లక్ష్యం. మా కోసం మొదట సేవ, తరువాతే వ్యాపారం” అని అన్నారు.అదనంగా, ఈ పౌలిక్లినిక్‌లో హెయిర్ అండ్ స్కిన్, కాస్మొటిక్, ఎస్థిటిక్ ట్రీట్‌మెంట్లు కూడా అందుబాటులో ఉంటాయనిఅఖిల్ తేజ తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరికొందరు బంధుమిత్రులు పాల్గొన్నారు. IMG-20251115-WA0096

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .